Mahabubnagar: సర్కార్‌ బడుల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ‘మన ఊరు-మన బడి’ పనులు

అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట సర్కారీ బళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు చేపట్టింది.

Updated : 13 Jun 2024 13:18 IST

అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు చేపట్టింది. కానీ గతంలో మన ఊరు- మన బడి (Mana Vooru Mana Badi) కింద చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనుల పూర్తిని మాత్రం విస్మరించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా బడుల్లో మనఊరు - మన బడి కింద గతంలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 

Tags :

మరిన్ని