YSRCP: మెుక్కల మాటున వైకాపా ప్రభుత్వం దోపిడీ!

అవినీతికి కాదేదీ అనర్హం అంటూ అనంతపురంలో వైకాపా నాయకులు, నగరపాలక అధికారులు నిరూపించారు.

Updated : 29 Jun 2024 15:23 IST

అవినీతికి కాదేదీ అనర్హం అంటూ అనంతపురంలో వైకాపా నాయకులు, నగరపాలక అధికారులు నిరూపించారు. నగరపాలక సంస్థ నిధులను మింగేసిన అక్రమార్కులు ఆఖరికి మొక్కలను కూడా వదల్లేదు. కర్బన ఉద్గారాలను తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి ఇచ్చిన నిధులను.. వైకాపా గుత్తేదారులకు ఫలాహారంగా ఇచ్చేశారు. మొక్కల పెంపకం పేరుతో నిధులను మింగేసి పచ్చదనానికి పాతరేశారు. డివైడర్లపై ఉన్న ఎండిన మొక్కలు అవినీతికి నిలువెత్తు నిదర్శంగా మారాయి.

Tags :

మరిన్ని