T20 World cup: టీమ్‌ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియాకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరికి టీమ్‌ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు తెలిపింది. 

Published : 30 Jun 2024 11:46 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియాకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికు పలువురు సీనియర్‌ క్రికెటర్లు. సినీ, రాజకీయ ప్రముఖులు భారత జట్టును పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా వీరికి టీమ్‌ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు తెలిపింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు