Virat Kohli: గెలుపు సంబురంలో కోహ్లీ.. ఫ్యామిలీకి వీడియో కాల్‌!

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్‌ ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు.

Published : 30 Jun 2024 10:57 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్‌ ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న తన భార్య, అనుష్క శర్మ, కుమార్తెకు వీడియో కాల్ చేసి తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు