Virat Kohli: ఐసీసీ అత్యుత్తమ వన్డే ప్లేయర్‌ 2023.. విరాట్ కోహ్లీ

టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.

Updated : 02 Jun 2024 10:50 IST

టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు. గతేడాది అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన అతడిని ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్ 2023’ అవార్డుకు ఐసీసీ ఎంపిక చేసింది. గతేడాది 27 వన్డేల్లో 1,377 పరుగులు చేసిన అతడు ఆరు సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీలు బాదాడు. ట్రోఫీ, క్యాప్‌ అందుకొన్న విరాట్ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

Tags :

మరిన్ని