Virat-Rohit: నేడు బంగ్లాతో భారత్‌ పోరు.. చెమటోడుస్తున్న రోహిత్‌, విరాట్‌

టీ20 ప్రపంచ కప్‌లో (T20 Worldcup) భాగంగా సూపర్-8 పోరుకు భారత్ సిద్ధమైంది.

Published : 22 Jun 2024 17:01 IST

టీ20 ప్రపంచ కప్‌లో (T20 Worldcup) భాగంగా సూపర్-8 పోరుకు భారత్ సిద్ధమైంది. సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో నేడు టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని