Kohli - Rohit: టీ20 ప్రపంచకప్‌ కైవసం.. కోహ్లీ, రోహిత్ భావోద్వేగం

టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు టీమ్‌ ఇండియాకు 17 ఏళ్ల నిరీక్షణ తప్పలేదు. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో విజయం సాధించి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన విజయం దక్కడంతో మ్యాచ్ అనంతరం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.

Published : 30 Jun 2024 12:32 IST

టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు టీమ్‌ ఇండియాకు 17 ఏళ్ల నిరీక్షణ తప్పలేదు. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో విజయం సాధించి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. ఈ ప్రయాణంలో జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ పోషించిన పాత్ర ఎంతో కీలకం. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన విజయం దక్కడంతో మ్యాచ్ అనంతరం వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు హత్తుకున్నారు. ఈ దృశ్యం చూసిన క్రికెట్‌ అభిమానులు.. వారి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు