ICC World cup 2024: మీరు మా సూపర్‌ హీరోలు.. టీమ్‌ఇండియాకు సినీ స్టార్స్‌ విషెస్‌

టీ20 ప్రపంచ కప్‌ (ICC T20 Worldcup 2024)లో అదరగొట్టాలంటూ టీమ్‌ఇండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘మీరు మా సూపర్‌ హీరోలు.. మీ సత్తా చూపండి’.. అంటూ బాలీవుడ్ స్టార్స్‌ టీమ్‌ఇండియాకు విషెస్‌ తెలిపారు.

Published : 05 Jun 2024 15:49 IST

టీ20 ప్రపంచ కప్‌ (ICC T20 Worldcup 2024)లో అదరగొట్టాలంటూ టీమ్‌ఇండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘మీరు మా సూపర్‌ హీరోలు.. మీ సత్తా చూపండి’.. అంటూ బాలీవుడ్ స్టార్స్‌ టీమ్‌ఇండియాకు విషెస్‌ తెలిపారు. ఆమిర్‌ ఖాన్‌, హృతిక్ రోషన్‌, జాన్వీ కపూర్‌, కత్రినా కైఫ్‌, వరుణ్ ధావన్‌, శ్రద్ధా కపూర్, రష్మిక మందన్న, ఇషాన్‌ కట్టర్‌,  ఆయుష్మాన్‌ ఖురానా, సిద్ధాంత్‌ చతుర్వేది.. ఇలా పలువురు తారలు టీమ్‌ఇండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు