Hyderabad: ఉప్పల్‌ కారిడార్‌ పనులు పూర్తయ్యేనా?.. ఆరేళ్లుగా నరకం చూస్తున్న వాహనదారులు

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్.. హైదరాబాద్ నగరవాసులకు చుక్కలు చూపిస్తోంది.

Updated : 27 Jun 2024 11:59 IST

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్.. హైదరాబాద్ నగరవాసులకు చుక్కలు చూపిస్తోంది. ఆ దారిలో వెళ్లాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణం ఆరేళ్లు దాటినా అతీగతీ లేకుండా పోయింది. మామూలు రోజుల్లో దుమ్మూధూళి, వానకాలంలో బురదతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ఉప్పల్-నారపల్లి ప్లైఓవర్ నిర్మాణం చేపట్టిన పాత కాంట్రాక్టర్లను కేంద్రం రద్దు చేసింది. ఈ నిర్ణయంతోనైనా కారిడార్ పనులు ముందుకు సాగుతాయా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Tags :

మరిన్ని