AP Universities: వైకాపా పాలనలో యూనివర్సిటీల విధ్వంసం.. గాడిన పెట్టడం ఎలా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన పురాతన విద్యాసంస్థలో అచార్య నాగర్జున విశ్వవిద్యాలయం ఒకటి. దీంతో పాటు మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ, నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలు వైకాపా పాలనలో భ్రష్టు పట్టాయి.

Published : 26 Jun 2024 17:06 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన పురాతన విద్యాసంస్థలో అచార్య నాగర్జున విశ్వవిద్యాలయం ఒకటి. దీంతో పాటు మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ, నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలు వైకాపా పాలనలో భ్రష్టు పట్టాయి. లక్షలాది మంది ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దిన ఈ విశ్వవిద్యాలయాలపై ఐదేళ్ల కాలంలో పడ్డ మచ్చలెన్నో. చదువులు అటకెక్కాయి. విద్యాప్రమాణాలు పడిపోయాయి. కేవలం వివాదాలు, రాజకీయలకు కేంద్ర బిందువుగా మార్చేసి గత పాలకులు రాజకీయ పబ్బం గడుపుకొన్నారు. అసలు ఈ విశ్వవిద్యాలయాలా? లేక రాజకీయ కార్యాలయాలా? అనే పరిస్థితికి తీసుకొచ్చారు. మరి వైకాపా పాలనలో కోస్తాంధ్ర విశ్వవిద్యాలయలు ఎలా విధ్వంసమయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని