TS News: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

నీట్ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఐక్య యువజన విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించాయి. విద్యార్థి నాయకులు పెద్దఎత్తున కిషన్‌రెడ్డి ఇంటికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.

Updated : 28 Jun 2024 13:41 IST

నీట్ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఐక్య యువజన విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించాయి. విద్యార్థి నాయకులు పెద్దఎత్తున కిషన్‌రెడ్డి ఇంటికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిందేనంటూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘ నాయకుల్ని అదుపులోకి తీసుకున్న కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags :

మరిన్ని