Rishi Sunak: యూకే సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీకి ఎదురుగాలి?

బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్ సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీని గెలిపించడం చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది. జులై 4న జరగనున్న యూకే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌లకు ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Updated : 03 Jul 2024 16:51 IST

బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్ సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీని గెలిపించడం చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది. జులై 4న జరగనున్న యూకే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌లకు ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత 14ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీపై యూకేలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మార్పు నినాదంతో ప్రచారం చేస్తున్న లేబర్ పార్టీ యూకేలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఒపీనియన్‌ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

Tags :

మరిన్ని