Hyderabad: ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌.. మూసాపేటలో ట్రాఫిక్‌ జామ్‌

ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌ అయిన సందర్భంగా సినిమా చూసేందుకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

Updated : 27 Jun 2024 13:50 IST

ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌ అయిన సందర్భంగా సినిమా చూసేందుకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే థియేటర్‌ వద్ద అభిమానులు సందడి చేశారు. దీంతో భరత్ నగర్, మూసాపేట నుంచి వై జంక్షన్ బాలానగర్ వరకు ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Tags :

మరిన్ని