Theme of Kalki: ‘అధర్మాన్ని అణిచేయగా’.. ఆకట్టుకుంటున్న ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియో

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

Updated : 25 Jun 2024 20:21 IST

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki 2898 AD)’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. మీరూ చూడండి.  

Tags :

మరిన్ని