T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌.. బెస్ట్‌ మూమెంట్స్‌

ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్‌ (ICC T20 Worls Cup 2024) సందడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు కొనసాగిన టీ20 ప్రపంచకప్‌లో చోటు చేసుకున్న బెస్ట్‌ మూమెంట్స్‌ మీరూ చూడండి.

Published : 20 Jun 2024 15:28 IST

ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్‌ (ICC T20 Worls Cup 2024) సందడి కొనసాగుతోంది. జట్లన్నీ తమ శక్తిసామర్థ్యాల మేరకు ఆటలో విజృంభిస్తూ.. అభిమానులకు వినోదం పంచుతున్నాయి. నువ్వా.. నేనా.. అన్నట్టుగా జట్లన్నీ పోటీ పడుతున్నాయి. ఎంతో అనుభవం ఉన్న టీమ్‌లను.. కొత్తగా వచ్చిన జట్లు కంగు తినిపిస్తున్నాయి. ఈ నేసథ్యంలో ఇప్పటి వరకు కొనసాగిన టీ20 ప్రపంచకప్‌లో చోటు చేసుకున్న బెస్ట్‌ మూమెంట్స్‌ మీరూ చూడండి.

Tags :

మరిన్ని