Rahul Dravid: కోచ్‌ ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా

దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో భారత్‌ విజయం సాధించి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. జట్టు గెలుపులో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ది కీలక పాత్ర. కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. మ్యాచ్‌ అనంతరం ఆయనకు టీమ్‌ఇండియా ఘనంగా వీడ్కోలు పలికింది.

Published : 30 Jun 2024 14:15 IST

దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో భారత్‌ విజయం సాధించి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. జట్టు గెలుపులో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ది కీలక పాత్ర. టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా విజయ పరంపర కొనసాగించడానికి ద్రవిడ్‌ శిక్షణ ఎంతగానో ఉపయోగపడింది. కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. మ్యాచ్‌ అనంతరం ఆయనకు టీమ్‌ఇండియా ఘనంగా వీడ్కోలు పలికింది. జట్టు సభ్యులంతా ద్రవిడ్‌ను ఎత్తుకొని గాల్లోకి ఎగరేశారు. వారి అభిమానంపై ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని