Kalki: ‘కల్కి’.. అగ్రతారలు పంచుకున్న విశేషాలివే..

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. 

Updated : 23 Jun 2024 22:46 IST

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). విశ్వ విఖ్యాత నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. 

Tags :

మరిన్ని