Cyber Crime: టెలిగ్రామ్‌లో సిమ్ కార్డుల దందా.. సైబర్ నేరగాళ్ల నయా మోసం

మీకు సిమ్ కార్డులు కావాలా? బ్యాంకు ఖాతాలు కావాలా? ఏది కావాలన్నా సరే టెలిగ్రామ్‌లో ఇట్టే దొరుకిపోతోంది. వేల కోట్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దీన్నే అస్త్రంగా వాడుకుంటూ సొమ్ము కాజేస్తున్నారు.

Published : 01 Jul 2024 12:16 IST

మీకు సిమ్ కార్డులు కావాలా? బ్యాంకు ఖాతాలు కావాలా? ఏది కావాలన్నా సరే టెలిగ్రామ్‌లో ఇట్టే దొరుకిపోతోంది. వేల కోట్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దీన్నే అస్త్రంగా వాడుకుంటూ సొమ్ము కాజేస్తున్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో 80శాతం మోసాలు టెలిగ్రామ్ వేదికగా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు