Rahul Dravid: టీమ్‌ఇండియా గెలుపు సంబరాలు.. అల్లరి పిల్లాడిలా మారిన రాహుల్‌ ద్రవిడ్‌!

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్‌ ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Updated : 30 Jun 2024 10:28 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్‌ ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ ఎంతో సైలెంట్‌గా కనిపించే ద్రవిడ్ సైతం అల్లరి పిల్లాడిలా మారి టీమ్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు