Team India: టీమ్‌ఇండియా సెలెబ్రేషన్స్‌.. వాంఖడే స్టేడియంలో ఉప్పొంగిన దేశభక్తి

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup) సొంతం చేసుకుని భారత్‌ చేరుకున్న టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

Updated : 05 Jul 2024 13:07 IST

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup) సొంతం చేసుకుని భారత్‌ చేరుకున్న టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గురువారం రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో టీ20 ఛాంపియన్స్‌ను చూసేందుకు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆటగాళ్లు మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియంలో ప్లే చేసిన ‘వందేమాతరం’ పాటకు ఆటగాళ్లతో పాటు అభిమానులూ స్వరం కలిపారు. దీంతో స్టేడియంలో దేశభక్తి ఉప్పొంగింది.

Tags :

మరిన్ని