MLA Madhavi Reddy: ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తారా జగన్‌?: ఎమ్మెల్యే మాధవి రెడ్డి

ప్రజలకు ముఖం చూపించలేక వైఎస్‌ జగన్‌ కుయుక్తులకు తెర లేపారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. కనీస అవగాహన లేకుండా జగన్.. ప్రతిపక్ష హోదా కోరడం దారుణమని అన్నారు.

Published : 26 Jun 2024 14:36 IST

ప్రజలకు ముఖం చూపించలేక వైఎస్‌ జగన్‌ కుయుక్తులకు తెర లేపారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. కనీస అవగాహన లేకుండా జగన్.. ప్రతిపక్ష హోదా కోరడం దారుణమని అన్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌ ఎన్నిక రోజు సభా సంప్రదాయాలు పాటించకుండా వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని