T20 World Cup: ఉత్కంఠగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌.. మ్యాచ్‌ హైలైట్స్‌ ఇవే!

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌ హైలైట్స్‌ మీకోసం.

Published : 30 Jun 2024 07:20 IST

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను అందుకుంది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ మీకోసం.

Tags :

మరిన్ని