Sunita Williams: రెండు నెలలపాటు అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్..!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (I.S.S) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. 45 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండాల్సి రావచ్చని నాసా తెలిపింది.

Published : 29 Jun 2024 22:27 IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (I.S.S) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. 45 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండాల్సి రావచ్చని నాసా తెలిపింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏర్పడిన సమస్యే అందుకు కారణమని పేర్కొంది. 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్‌ జూన్ 5న I.S.S లోకి ప్రవేశించారు.

Tags :

మరిన్ని