Suma Adda Promo: ‘బేబీ 2’ స్పూఫ్‌తో ‘సుమ అడ్డా’లో సూపర్‌ కామెడీ!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్‌ కూడా మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జూన్‌ 1న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘గం గం గణేశా’ చిత్ర బృందం సందడి చేసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Updated : 28 May 2024 16:47 IST

Tags :

మరిన్ని