Suma Adda Promo: ‘దూరేస్తా’.. ‘సుమ అడ్డా’లో ఫన్నీ మూవీ ప్రమోషన్స్‌!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జులై 2న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Updated : 29 Jun 2024 18:43 IST

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జులై 2న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌లో అవినాష్‌, అరియానా, శ్రీ సత్య, రోల్‌ రైడా సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని