Suma Adda Promo: పూర్వ యాంకర్ల సమ్మేళనం.. ‘సుమ అడ్డా’లో సూపర్‌ ఫన్‌!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్‌ కూడా మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. మే 25న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Published : 25 May 2024 16:52 IST

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్‌ కూడా మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. మే 25న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌లో బుల్లితెరపై తమదైన గుర్తింపు తెచ్చుకున్న నలుగురు యాంకర్లు సందడి చేశారు. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని