Suma Adda Promo: ‘అత్త యాక్షన్‌.. కోడలు ఓవర్‌ యాక్షన్‌’.. ‘సుమ అడ్డా’లో సూపర్‌ ఫన్‌

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు.

Updated : 16 Jun 2024 16:31 IST

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జూన్‌ 18న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌లో నటీమణులు శివపార్వతి, శ్రీప్రియ, హరిత, రాగిణి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని