Suma Adda Promo: కాలేజీలో అజయ్‌ ఘోష్‌ ప్రేమ.. ‘సుమ అడ్డా’లో నవ్వులే నవ్వులు!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచిన షో ‘సుమ అడ్డా’ (Suma Adda).. ఇకపై ప్రతి మంగళవారం ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది.

Published : 06 Jun 2024 17:16 IST

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచిన షో ‘సుమ అడ్డా’ (Suma Adda).. ఇకపై ప్రతి మంగళవారం ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌ మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జూన్‌ 11న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ చిత్ర బృందం సందడి చేసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని