మొదటి ప్రపంచ యుద్ధం ఇతివృత్తంగా భారీ స్మారక శిల్పం

మొదటి ప్రపంచ యుద్ధమనే సుడిగుండం ఐరోపాలోని చిన్న రాజ్యాలతో పాటు, ప్రపంచ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

Published : 26 Jun 2024 10:33 IST

మొదటి ప్రపంచ యుద్ధమనే సుడిగుండం ఐరోపాలోని చిన్న రాజ్యాలతో పాటు, ప్రపంచ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. నాలుగేళ్లు భీకరంగా సాగిన.. మెుదటి ప్రపంచ యుద్ధంలో కనీవినీ ఎరుగని రీతిలో వినాశనం జరిగింది. ఆ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. నాటి సైనికుల జీవితాలను ప్రతిబింబించేలా ఇంగ్లాండ్‌కు చెందిన ఓ సంస్థ భారీ ప్రతిమను రూపొందించింది. దీనిని అమెరికాలోని నేషనల్ వరల్డ్ వార్ మెమోరియల్‌లో ఉంచనున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు