CM Revanth: డబ్బులిచ్చి పోస్టింగ్‌కు ప్రయత్నిస్తే వేటు తప్పదు: సీఎం రేవంత్

కావాల్సిన చోట పోస్టింగ్ కోసం డబ్బులతో ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ పోస్టింగులకు కాంగ్రెస్ సర్కార్‌లో చోటు లేదని తేల్చిచెప్పారు.

Published : 03 Jul 2024 10:21 IST

కావాల్సిన చోట పోస్టింగ్ కోసం డబ్బులతో ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ పోస్టింగులకు కాంగ్రెస్ సర్కార్‌లో చోటు లేదని తేల్చిచెప్పారు. ప్రతిభ ఆధారంగానే పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికుల మాదిరిగా తెలంగాణలోకి డ్రగ్స్, గంజాయి రాకుండా పోలీసులు పని చేయాలని సీఎం కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు