Sridevi Drama Company: రైల్వే స్టేషన్లలో వినిపించే స్వరం ఎవరిదో తెలుసా?

రైల్వేస్టేషన్‌ థీమ్‌తో వినోదాన్ని అందించడానికి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఈ వారం ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది.

Updated : 25 May 2024 16:53 IST

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత అలరించడానికి రైల్వేస్టేషన్‌ థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దీనిని మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని