Sridevi Drama Company: స్పూన్‌లో నిమ్మకాయ.. ఆదికి కఠిన పరీక్ష!

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత అలరించడానికి సిద్ధమైంది.

Published : 06 Jun 2024 16:41 IST

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత అలరించడానికి సిద్ధమైంది. జూన్‌ 9న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు ‘శశి మథనం’ వెబ్‌ సిరీస్‌ టీమ్‌ సందడి చేసింది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని