Sridevi Drama Company: ఇంద్రజ క్రష్‌ ఎవరంటే?.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఫన్నీ గేమ్‌

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం కూడా మరింత ముస్తాబైంది.

Published : 26 Jun 2024 18:44 IST

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం కూడా మరింత ముస్తాబైంది. వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. జూన్‌ 30న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఆటపాటలతో విశేషంగా అలరిస్తున్న ప్రోమోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని