Sridevi Drama Company: పాట vs ఆట.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కిక్కిచ్చే పెర్ఫామెన్స్‌లు

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత అలరించడానికి సిద్ధమైంది. జూన్‌ 23న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Updated : 22 Jun 2024 20:40 IST

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). ఈ వారం మరింత అలరించడానికి సిద్ధమైంది. జూన్‌ 23న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో పాటతో ఆట పోటీ పడనుంది. గాయకులు, డ్యాన్సర్లు చేసిన సందడి ప్రేక్షకులను విశేషంగా అలరించనుంది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని