T20 World Cup: టీ20 కెప్టెన్సీలో వారిద్దరికీ పోటీ ఉండొచ్చు: క్రీడా విశ్లేషకులు వెంకటేశ్‌

క్రీడా విశ్లేషకులు సి.వెంకటేష్ టీమ్‌ఇండియా భవిష్యత్తులపై పలు విషయాలు విశ్లేషించారు.

Published : 30 Jun 2024 13:22 IST

టీ-20 ప్రపంచకప్ సిరీస్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టీమ్‌ఇండియా విజేతగా నిలవడంతో ప్రతి ఒక్క అభిమాని మురిసిపోతున్నాడు. క్రీడా విశ్లేషకులు సి.వెంకటేష్ టీమ్‌ఇండియాపై ప్రశంసలు కురిపించారు. టీమ్‌ఇండియా భవిష్యత్తులపై పలు విషయాలు విశ్లేషించారు.

Tags :

మరిన్ని