Rhinoceros: వేటగాళ్ల బారి నుంచి రక్షణగా ఖడ్గమృగాలకు రేడియోధార్మికత!

దక్షిణాఫ్రికాను ఎన్నో ఏళ్లుగా ఖడ్గమృగాల వేట సమస్య వేధిస్తోంది. ఆ భారీ జంతువులను వేటగాళ్ల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా ఏవి కూడా సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. తాజాగా ఆ సమస్యకు పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు.

Published : 29 Jun 2024 13:12 IST

దక్షిణాఫ్రికాను ఎన్నో ఏళ్లుగా ఖడ్గమృగాల వేట సమస్య వేధిస్తోంది. ఆ భారీ జంతువులను వేటగాళ్ల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా ఏవి కూడా సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. తాజాగా ఆ సమస్యకు పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. రేడియోధార్మిక పదార్థం ద్వారా రైనోలను రక్షించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఆ ప్రక్రియను ఎలా చేస్తారు? వేటగాళ్లను ఎలా కనుగొంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని