Sneh Rana: ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు.. అదరగొట్టిన స్నేహ్‌ రాణా

టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్ స్నేహ్‌ రాణా తన బౌలింగ్‌తో మరోసారి అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికాతో అడుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి సత్తా చాటింది.

Updated : 01 Jul 2024 20:01 IST

టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్ స్నేహ్‌ రాణా తన బౌలింగ్‌తో మరోసారి అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికాతో అడుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి సత్తా చాటింది. టెస్టుల్లో ఒకే మ్యా్‌చ్‌లో 10 వికెట్లు తీసిన టీమ్‌ఇండియా రెండో క్రీడాకారిణిగా స్నేహ్‌ రాణా నిలిచింది.

Tags :

మరిన్ని