Smriti Mandhana: కెరీర్‌లో తొలి వికెట్‌ పడగొట్టిన స్మృతి మంధాన.. వీడియో

భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) బ్యాటింగ్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌ పడగొట్టి సత్తా చాటింది.

Published : 19 Jun 2024 19:10 IST

భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) బ్యాటింగ్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌ పడగొట్టి సత్తా చాటింది. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ సూనీ లుస్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో మైదానంలో స్మృతి సంబరాలు మీరూ చూడండి. 

Tags :

మరిన్ని