Sitarama Project: సీతారామ ప్రాజెక్టు కాల్వపనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట రూ.8వేల 500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

Published : 02 Jul 2024 17:07 IST

గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట రూ.8వేల 500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గోదావరి జలాలను ఎత్తిపోసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో భారాస సర్కార్ అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని గుర్తుచేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని తోడేళ్ళ గూడెం వద్ద కొనసాగుతున్న కాల్వపనులు, ఇతర పనులను మంత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Tags :

మరిన్ని