KCR: విద్యుత్‌ కొనుగోలుపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చట్టవిరుద్ధం: కేసీఆర్‌

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ (KCR) హైకోర్టులో సవాల్‌ చేశారు.

Published : 26 Jun 2024 10:19 IST

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ (KCR) హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధనశాఖ మార్చి 14న జారీ చేసిన జీవో.. విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్తు చట్టానికి విరుద్ధమంటూ కేసీఆర్‌ మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఎస్‌ఈఆర్‌సీ)కి మాత్రమే ఉందని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు