Self Driving Cars: చైనాలో అందుబాటులోకి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు!

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఇవి డ్రైవర్‌ లేకపోయినా వాటంతట అవే రోడ్లపై పయనిస్తాయి.

Published : 05 Jul 2024 13:36 IST

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఇవి డ్రైవర్‌ లేకపోయినా వాటంతట అవే రోడ్లపై పయనిస్తాయి. షాంఘైలోని అవుటర్‌రింగ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, యింగ్‌బిన్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వీటిని పరీక్షించారు. షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు రయ్యిమని దూసుకెళ్లాయి. ట్రాఫిక్‌ రద్దీలోనూ ఇవి మంచి పనితీరు కనబర్చాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు