AP News: వైవీయూ మాజీ వీసీ, రిజిస్ట్రార్లపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు..!

వైఎస్‌ఆర్‌ జిల్లాలో రాజీనామా చేసిన యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌, ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ట్రార్‌ల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 30 Jun 2024 10:35 IST

వైఎస్‌ఆర్‌ జిల్లాలో రాజీనామా చేసిన యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌, ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ట్రార్‌ల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన అండతో ముగ్గురు సాగించిన అక్రమాలపై వర్సిటీ సిబ్బంది ఇప్పుడు నోరు విప్పుతున్నారు. వారు చేసిన బాగోతాల్ని వివరిస్తూ.లోకేశ్‌కు ఫిర్యాదులు పంపారు.

Tags :

మరిన్ని