Foriegn Currency: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత!

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడు.. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తరలించే యత్నం చేశాడు.

Published : 29 Jun 2024 19:09 IST

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత!

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడు.. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తరలించే యత్నం చేశాడు. అతడి బ్యాగ్‌ను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు.. అందులో దాచిన రూ.67 లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్లను గుర్తించారు. వాటిని అధికారులు సీజ్‌ చేశారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

మరిన్ని