Rohit Sharma - Virat Kohli: టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్‌, విరాట్‌ విజయ దరహాసం

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం  కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.

Published : 30 Jun 2024 10:03 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం  కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు. వీరిద్దరూ మ్యాచ్ అనంతరం భారత్‌ తరఫున టీ20 సిరీస్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

మరిన్ని