Pavithra Gowda: కస్టడీలో ఉండగా.. పవిత్రా గౌడ మేకప్‌

హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటి పవిత్రా గౌడ పోలీసు కస్టడీలో మేకప్‌ వేసుకోవడం వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి.

Published : 27 Jun 2024 16:39 IST

కన్నడ నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య (Renukaswamy Murder Case) కేసులో అరెస్టయిన నటి పవిత్రా గౌడ ప్రవర్తన నివ్వెరపరుస్తోంది. పోలీసు కస్టడీలో ఆమె (Pavithra Gowda) మేకప్‌ వేసుకుని, లిప్‌స్టిక్‌ రాసుకుని కన్పించిన దృశ్యాలు దుమారం రేపాయి. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

Tags :

మరిన్ని