Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ జరుగుతోంది. 

Updated : 27 Jun 2024 20:52 IST

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్‌లోని కానూరులో జరుగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. 

Tags :

మరిన్ని