Ramoji Rao: కొండాపూర్‌లో రామోజీరావు సంస్మరణ సభ

కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ యాంఫీ థియేటర్‌లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.

Published : 30 Jun 2024 10:46 IST

కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ యాంఫీ థియేటర్‌లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సోమరాజు, సినీ నటుడు మురళీమోహన్, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్‌ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని