Pullela Gopichand: చాలా మంది అథ్లెట్లను రామోజీ ప్రోత్సహించారు: పుల్లెల గోపీచంద్‌

రామోజీరావు చాలా మంది అథ్లెట్లను సైలెంట్‌గా ప్రోత్సహించారని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ (Pullela Gopichand) తెలిపారు.

Published : 08 Jun 2024 15:34 IST

రామోజీరావు చాలా మంది అథ్లెట్లను సైలెంట్‌గా ప్రోత్సహించారని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ (Pullela Gopichand) తెలిపారు. రామోజీ మరణించడం భారతీయులందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రామోజీరావు పార్థివదేహానికి గోపీచంద్‌ నివాళులర్పించారు.

Tags :

మరిన్ని