Karimnagar: పేరుకు స్మార్ట్‌సిటీ.. వర్షమొస్తే వణుకుతోంది..!

స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామని పాలకులు ఊదరగొడుతున్నా చిన్నపాటి వర్షం అందులోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. అర్ధరాత్రి వేళ వర్షమొస్తే చాలు కరీంనగర్ వాసులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా నగరం నడిబొడ్డున ఉన్న ముకరంపుర, మంకమ్మతోట పరిసర ప్రాంతాల్లో వరద నీటికి ఇళ్లు చెరువులవుతున్నాయి.

Updated : 27 Jun 2024 13:29 IST

స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామని పాలకులు ఊదరగొడుతున్నా చిన్నపాటి వర్షం అందులోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. అర్ధరాత్రి వేళ వర్షమొస్తే చాలు కరీంనగర్ వాసులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా నగరం నడిబొడ్డున ఉన్న ముకరంపుర, మంకమ్మతోట పరిసర ప్రాంతాల్లో వరద నీటికి ఇళ్లు చెరువులవుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి డ్రైనేజీల్లో దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన వరద నేరుగా ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటా వానాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని