Hyderabad: ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్.. సంధ్య థియేటర్‌ వద్ద ప్రభాస్‌ అభిమానుల కేరింతలు

గురువారం ‘కల్కి 2898 ఏడీ’ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద ప్రభాస్‌ అభిమానులు సందడి చేశారు.

Published : 27 Jun 2024 10:54 IST

‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్.. సంధ్య థియేటర్‌ వద్ద ప్రభాస్‌ అభిమానుల కేరింతలు

హైదరాబాద్‌: గురువారం ‘కల్కి 2898 ఏడీ’ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద ప్రభాస్‌ అభిమానులు సందడి చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచే థియేటర్‌ వద్దకు పెద్దఎత్తున చేరుకున్న అభిమానులు డ్యాన్స్‌ చేస్తూ కేరింతలు కొట్టారు. గురువారం తెల్లవారుజామున 4.30కు ‘కల్కి’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Tags :

మరిన్ని